SSC Recounting మరియు Reverification కు దరఖాస్తు చేసే విధి విధానాలు మరియు model format (application www.bse.telangana లో లభిస్తుంది)పంపిస్తున్నం.
**Reverification దరఖాస్తును DEO కార్యాలయం లోని SSC section లో ఈరోజు నుండి సమర్పించ వచ్చును.
1.ఒక subject కు 1000/-RS challan కట్టాలి.DDs,cheques, ఇతర విధానాలు అంగీకరించ బడవు.
2.దరఖాస్తును www.bse Telangana.gov.in లో download చేసుకోవాలి.
3. దరఖాస్తు పై ఆ school HM sign,photo పై Hm attestation తప్పని సరి,HM covering letter అవసరం.
4.డాక్యుమెంట్స్: మెమో Xerox(HM sign),HT Xerox (HM sign ).
5.01 self addressed big covet
**.Recounting కొరకు తమ దరఖాస్తును డైరె cక్ట్ గా లేదా పోస్ట్ ద్వారా DGE,Hyd కి ఈ రోజు నుండి పంపవచ్చును.
1.Each subject కు 500/-RS challan కట్టాలి .DDs,Cheques ఇతరములు అంగీక రించబడవు.
2.వ్యక్తిగత దరఖాస్తు,downloaded దరఖాస్తు,మెమో Xerox,Hall ticket Xerox,self address cover.